ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మావోయిస్టు నేత గంటి ప్రసాదం చిత్రపటానికి నివాళులు - శ్రీకాకుళం జిల్లా నేటి వార్తలు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో గంటి ప్రసాదం వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.

Tributes to Maoist leader Ganti Prasadam in narasannapeta srikakulam district
మావోయిస్టు నేత గంటి ప్రసాదం చిత్రపటానికి నివాళులు

By

Published : Jul 4, 2020, 11:12 PM IST

మావోయిస్టు నేత గంటి ప్రసాదం ఏడో వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కోమర్తి గ్రామంలో నివాళులు అర్పించారు. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం.. ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పేదల పక్షాన నిలిచి ఎన్నో పోరాటాలు చేసిన మహనీయుడు అని కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details