శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో మూడో దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి గ్రామాల్లో ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరారు. జేసీ శ్రీరాములు నాయుడు పాలకొండ మండల పరిషత్ కార్యాలయం నుంచి ఎన్నికల నిర్వహణ సమీక్షిస్తున్నారు. డీఎస్పీ శ్రావణి సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. పదిన్నర గంటల సమయానికి 49% పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
సిక్కోలులో ప్రశాంతంగా మూడో దశ ఎన్నికలు - today poling at palakonda counstency latest news update
మూడో దశ పంచాయతీ ఎన్నికలు పాలకొండ నియోజకవర్గంలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. పదిన్నర గంటల సమయానికి 49% పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
శిక్కోలులో ప్రశాంతంగా మూడోదశ ఎన్నికలు