శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో.. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన బట్టుల దుకాణంలో చోరీ జరిగింది. దిల్లీకి చెందిన సూరత్ ధమాకా సేల్ దుకాణంలో సుమారు లక్ష రుపాయల నగదు... కొత్త దుస్తులు మాయమయ్యాయి. ఈ ఘటనపై.. షాపు యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బట్టల దుకాణంలో చోరీ.. లక్ష నగదు మాయం - ఆమదాలవలసలోని బట్టల దుఖాణంలో చోరీ న్యూస్
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని ఓ బట్టల దుకాణంలో దొంగతనం జరిగింది. లక్ష రుపాయలు నగదు, దుస్తులు అపహరణకు గురైనట్లు దుకాణ యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సూరత్ ధమాకా సేల్ బట్టల దుఖాణంలో చోరీ.. లక్ష రుపాయలు స్వాహా..