కళావెంకట్రావు జన్మదిన వేడుకలు - కళావెంకట్రావు
తెలుగుదేశం రాష్ట్రాధ్యక్షుడి పుట్టిన రోజు చంద్రబాబు సమక్షంలో జరిగింది.
http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/02-July-2019/3719482_11_3719482_1562024582341.png
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌కు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేతల సమక్షంలో కేక్ కట్ చేయంచి అభినందనలు తెలిపారు. ఇతర నాయకులూ ఆయనకు శుభకాంక్షలు తెలిపారు.