మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో తెదేపా నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో కాగడాలతో నిరసన తెలిపారు. అచ్చెన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అచ్చెన్న అరెస్టుకు నిరసనగా కాగడాల ప్రదర్శన - టెక్కలిలో తెదేపా నిరసన
తెదేపా నేతల అరెస్టుకు నిరసనగా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు... శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వారిని విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు.
అచ్చెన్న అరెస్టుకు నిరసనగా కాగడాల ప్రదర్శన