వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే రమణమూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. పట్టణంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.
తెదేపా ప్రచారం
By
Published : Mar 19, 2019, 3:25 PM IST
తెదేపా ప్రచారం
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తెదేపా అభ్యర్థి, బగ్గు రమణమూర్తి ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. పట్టణంలో ఇంటింటికీవెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఎన్నికల్లో ఈసారీతామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో తెదేపా శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.