శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలో కర్ఫ్యూను పోలీసులు పక్కాగా అమలు చేస్తున్నారు. పట్టణంలోని కార్గిల్, ఎల్లం కూడళ్లలో రహదారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటలు దాటితే స్థానికంగా రాకపోకలు పూర్తిగా నిలిపివేస్తున్నారు. అత్యవసర పనులపై వచ్చినవారికి వారికి మాత్రమే అనుమతిస్తున్నారు. డీస్పీ ఎం శ్రావణి, సీఐ శంకర్రావు, ఎస్సై సిహెచ్ ప్రసాద్.. నిరంతరం కర్ఫ్యూను పర్యవేక్షిస్తున్నారు.
పాలకొండలో పక్కాగా కర్ఫ్యూ .. 12 దాటితే రాకపోకలు బంద్
పాలకొండ పట్టణంలో పోలీసులు పటిష్ఠంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం12 గంటల తరువాత.. అత్యవసర పనులపై వచ్చినవారికి వారికి మాత్రమే అనుమతిస్తున్నారు.
పాలకొండ పట్టణంలో పటిష్ఠంగా కర్ఫ్యూ అమలు