శ్రీకాకుళంలో ఎంపీవోల నిరసన - COLLECTORATE
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్యానశాఖ ఎంపీఈవోలు నిరసనలు చేపట్టారు. సమానపనికి సమాన వేతనం కల్పించాలని డిామాండు చేశారు.
ఎంపీఈవోలు
శ్రీకాకుళం జిల్లాఉద్యానవనశాఖలో పనిచేస్తున్న ఎంపీఈవోలు నిరసనకు దిగారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూకలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాచేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నినదించారు. 7రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తప్పుపట్టారు.ఈ ఆందోళనలకువామపక్షాలు మద్దతు తెలిపాయి.
మోదీ రావొద్దు!