ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసన్నపేటలో సినీ నటి శాలిని సందడి

వర్ధమాన నటి శాలిని పాండే శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సందడి చేసింది. నరసన్నపేటలో ఎస్​ఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరయ్యారు.

By

Published : May 7, 2019, 10:38 AM IST

నరసన్నపేటలో సినీ నటి శాలిని సందడి

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఎస్​ఆర్​ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి నటి శాలిని పాండే హాజరైంది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్ ప్రారంభించారు. నరసన్నపేట సిట్టింగ్ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శాలిని పాండేను చూసేందుకు అధిక సంఖ్యలో లో అభిమానులు తరలివచ్చారు.

నరసన్నపేటలో సినీ నటి శాలిని సందడి

ABOUT THE AUTHOR

...view details