కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో మహా మృత్యుంజయ యాగం నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన జరిగిన ఈ యాగం పూర్ణాహుతితో ముగిసింది.
కరోనా వ్యాప్తి నివారణను ఆకాంక్షిస్తూ యాగం - lockdown in srikakulam district
కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలన్న ఆకాంక్షతో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో యాగాన్ని నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల నడుమ మూడు రోజుల పాటు ఈ యాగం జరిగింది.
నరసన్నపేటలో కరోనా వ్యాప్తి నివారణను ఆకాంక్షిస్తూ యాగం