ట్రాన్స్‌వరల్డ్ గార్నెట్ కంపెనీ వెంటనే తెరిపించాలని కోరుతూ.. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఏడు నెలలుగా కంపెనీ కార్యాకలాపాలు నిలిచిపోవడంతో కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. సీఐటీయుతో కలిసి వచ్చిన ఉద్యోగులు రెండు వేల మంది టీజీఐ కంపెనీపై అధారపడి జీవించేవాలమన్నారు. అర్ధాంతరంగా టీజీఐ కంపెనీ అగిపోవడంపై వీరు ధర్నా చేసి కలెక్టర్ కార్యాలయం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వినతి పత్రం ఇచ్చారు.
జీతాలు వెంటానే విడుదల చేయాలని..ఉద్యోగుల ధర్నా - ధర్నా
శ్రీకాకుళం జిల్లాలో ఏడు నెలలుగా కంపెనీ కార్యాకలాపాలు నిలిచిపోవడంతో జీతాలు ఇవ్వడం లేదన్నారు. రెండు వేలకిపైగా టీజీఐ కంపెనీపై కార్మికులు అధారపడి ఉన్నమన్నారు. వెంటానే సమస్యను పరిష్కారించాలని ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.
ఉద్యోగుల ధర్నా