తమను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏపీసీఓఎస్ కార్పొరేషన్‌లో తమను చేర్చాలన్నారు. లాక్‌డౌన్ కాలానికి జీతాలు చెల్లించాలని విన్నవించారు.
శ్రీకాకుళంలో ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా - ఉద్యోగ భద్రత కల్పించాలని ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా
శ్రీకాకుళంలో ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. తక్షణం తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీసీఓఎస్ కార్పొరేషన్‌లో చేర్చి లాక్‌డౌన్ కాలానికి జీతాలు చెల్లించాలని కోరారు.
శ్రీకాకుళంలో ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా