ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ, ఒకరు మృతి - road accidnet at srikakulam dst one died

ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా మందస ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ఒడిశా రాష్ట్రం కొజ్జరా కొల్లగ్రామ వాసిగా గుర్తించారు.

road accidnet at srikakulam dst one died
road accidnet at srikakulam dst one died

By

Published : Feb 17, 2020, 11:58 PM IST

శ్రీకాకుళం జిల్లాలో రోడ్డుప్రమాదం

శ్రీకాకుళం జిల్లా మందస ప్రాంతంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు.ఒరిస్సా రాష్ట్రం కొజ్జరా కొల్ల గ్రామానికి చెందిన వ్యక్తి మందస నుంచి సోంపేట వైపు వస్తుండగా మందస గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎదురుగా అతి వేగంగా రావడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో కొజ్జీరా కొల్ల గ్రామానికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

ABOUT THE AUTHOR

...view details