ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇచ్ఛాపురంలో సమీపంలో రోడ్డుప్రమాదం - latest crime news in srikakulam dst

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయలయ్యాయి. ద్విచక్ర వాహనంపై వెళ్లున్న రామును... బోరుభద్ర ఢిల్లీరావు వాహనం ఢీకొట్టింది. తలకు బలమైన గాయమైన ఢిల్లీరావు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం బ్రహ్మాపురం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రాము స్వల్పగాయాలతో ప్రాణపాయం నుంచి బయటపడ్డాడు.

road accident in srikakulam dst 2 people injured
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం

By

Published : Jan 17, 2020, 6:03 PM IST

.

ఇచ్ఛాపురం సమీపంలో రోడ్డు ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details