ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సైకత శిల్పంతో.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు - republic day celebration at srikakulam

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస గ్రామంలో ఓ కళాకారుడు వినూత్నంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇసుకతో రిపబ్లిక్ డే సైకిల్ శిల్పాన్ని వేశారు.

Republic Day Greetings by sand art
Republic Day Greetings by sand art

By

Published : Jan 27, 2021, 11:59 AM IST

సైకత శిల్పి గేదెల హరికృష్ణ.. విభిన్నంగా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస గ్రామం సంగమేశ్వర దేవాలయం వద్ద.. ఆయన వేసిన రిపబ్లిక్ సైకిల్ సైకత శిల్పం.. అందరినీ ఆకట్టుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details