శ్రీకాకుళం జిల్లాలో ఉదయం నుంచే వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దట్టమైన మేఘాలతో జిల్లా అంతటా విస్తరించాయి. అక్కడక్కడ తేలికపాటి చిరుజల్లులు కురుస్తున్నాయి.
శ్రీకాకుళంలో తేలికపాటి జల్లులు - rainfall
శ్రీకాకుళం జిల్లాలో దట్టమైన మేఘాలతో పాటు, చాలా చోట్ల తేలికపాటి జల్లులు పడుతున్నాయి.
rainfall at srikskulam district