ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గణేష్ ఉత్సవాలకు పోలీసు అనుమతి తప్పనిసరి - శ్రీకాకుళం జిల్లా  టెక్కలి ఎస్.ఐ. బి.గణేష్

గణేష్ ఉత్సవాల నిర్వహణకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసులు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

గణేష్ ఉత్సవాల నిర్వహణకు పోలీసుల అనుమతి తప్పనిసరి అంటున్న టెక్కలి ఎస్.ఐ

By

Published : Aug 26, 2019, 4:59 PM IST

గణేష్ ఉత్సవాల నిర్వహణకు పోలీసుల అనుమతి తప్పనిసరి అంటున్న టెక్కలి ఎస్.ఐ

వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని టెక్కలి పోలీసులు తెలిపారు. శాంతిభద్రతల సమస్యలు రాకుండా, మండపం ఏర్పాటు నుంచి ఊరేగింపుల నిర్వహణ వరకు ప్రతీదీ పోలీసుల అనుమతితోనే జరగాలన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో లంబోదరుడి ఉత్సవాలను ఐక్యంగా జరుపుకోవాలని ఎస్ ఐ. గణేష్ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details