విశాఖపట్టణం పరిపాలన రాజధానిగా ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని స్థానిక ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు అన్నారు. విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా చేయాలని కోరుతూ.. శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గంలో వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన ఒక్క రోజు దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు.
'విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలి' - SRIKAKULKAM DISTRICT PALASA
విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా చేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా పలాసలో ఒక్కరోజు దీక్ష చేశారు. ఈ దీక్షకు స్థానిక ఎమ్మెల్యే అప్పలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పలాసలో ఒక్క రోజు దీక్ష
ఇదీచదవండి.పేకాట శిబిరంపై పోలీసుల దాడి