శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు కొత్త వంగడాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ పి.జమున ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రైతులు కొత్త వంగడాలపై దృష్టి సారించాలని జమున అభిప్రాయపడ్డారు.
'కొత్త వంగడాలపై దృష్టి సారించండి' - Agronomists are prosperous farmers
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో వ్యవసాయ శాస్త్రవేత్తలు కొత్త వంగడాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కొత్త వంగడాలపై దృష్టి సారించాలని అభిప్రాయపడ్డారు.
కొత్త వంగడాలు పై దృష్టి సారించండి