ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 24, 2019, 7:04 AM IST

ETV Bharat / state

శ్రీ నీలమణి దుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు

నీలమణి దుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు మేళతాళాల నడుమ ఘటాలతో అమ్మవారి సన్నిధికి విచ్చేశారు.

ఘనంగా శ్రీ నీలమణి దుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు

ఘనంగా శ్రీ నీలమణి దుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో శ్రీ నీలమణి దుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. డప్పులు, మేళాల నడుమ భక్తులు నృత్యాలు చేశారు. మహిళలందరూ ఘటాలతో ఒక్కసారిగా రావటంతో అమ్మవారి సన్నిధి కోలాహలంతో నిండిపోయింది. అనంతరం అమ్మవారికి నెయ్యి ముద్దలతో పూజలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details