ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసన్నపేట ఎమ్మెల్యే విస్తృత ప్రచారం

నరసన్నపేట తెదేపా అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తొలి జాబితాలో చోటు దక్కించుకున్న ఆయన ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.

By

Published : Mar 16, 2019, 1:16 PM IST

Updated : Mar 16, 2019, 1:37 PM IST

ఎన్నికల ప్రచారంలో నరసన్నపేట ఎమ్మెల్యే, రమణమూర్తి

ఎన్నికల ప్రచారంలో నరసన్నపేట ఎమ్మెల్యే, రమణమూర్తి
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో తెదేపా శాసన సభ అభ్యర్థి, ఎమ్మెల్యే రమణమూర్తి.. విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తొలి విడతలో సీటు దక్కించుకున్న ఆయన... ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, మహిళలు ఆయన వెంట నడుస్తున్నారు.


ఇవీ కూడా చదవండి....

Last Updated : Mar 16, 2019, 1:37 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details