దీక్ష విరమించిన రామ్మోహన్ - ram mohan
వాల్తేర్ డివిజన్ కోసం చేపట్టిన దీక్షను ఎంపీ రామ్మోహన్నాయుడు విరమించారు. నిన్న సాయంత్రం ఆరు గంటలకు శ్రీకాకులం జిల్లా ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ వద్ద స్థానిక ఎమ్మెల్యే బందాళం అశోక్‌తో కలిసి పోరాటానికి దిగారు.
దీక్ష విరమించిన రామ్మోహన్
వాల్తేర్ డివిజన్ కోసం చేపట్టిన దీక్షను ఎంపీ రామ్మోహన్నాయుడు విరమించారు. నిన్న సాయంత్రం ఆరు గంటలకు శ్రీకాకులం జిల్లా ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ వద్ద స్థానిక ఎమ్మెల్యే బందాళం అశోక్‌తో కలిసి పోరాటానికి దిగారు. కవిటి మండలం రామయ్యపుట్టగ నుంచి ఇచ్ఛాపురం వరకు ఎంపీ ర్యాలీగా వచ్చారు. విశాఖ రైల్వే జోన్ కేంద్రం ప్రకటించినప్పటికీ వాల్తేర్ డివిజన్ రద్దు చేయడం సరికాదని రామ్మోహన్ అన్నారు.