ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు జన్మదిన వేడుకలు - ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు పుట్టిన రోజు వేడుకలు

ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తండ్రి ఎర్రన్నాయుడు బాటలో తనయుడు రామ్మోహన్‌నాయుడు పయనిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మిదేవి కొనియాడారు.

MP Kinjarapu Rammohan Naidu birthday celebrations
ఘనంగా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు జన్మదిన వేడుకలు

By

Published : Dec 18, 2020, 7:55 PM IST

Updated : Dec 19, 2020, 6:04 PM IST

శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మిదేవి కేక్​ కట్ చేశారు. తండ్రి ఎర్రన్నాయుడు ఆశసాధనకు చిన్న వయస్సులోనే రామ్మోహన్‌నాయుడు కృషిచేస్తున్నారని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెదేపా శ్రేణులంతా పాల్గొన్నారు.

Last Updated : Dec 19, 2020, 6:04 PM IST

ABOUT THE AUTHOR

...view details