శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం తంపలో మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గ్రామానికి చెందిన వివాహిత హారతి కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. స్థానికులు గమనించి మంటలను ఆర్పి వేశారు.
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యాయత్నం - Married suicide attempt
ఒంటిపై కిరోసిన్ పోసుకుని వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం తంప గ్రామంలో చోటుచేసుకుంది.
కుటుంబ కలహాలు: నిప్పు అంటించుకుని వివాహిత ఆత్మహత్యాయత్నం
పాతపట్నం సామాజిక ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక వైద్య సేవలు అందించి మెరుగైన వైద్యానికి శ్రీకాకుళం తరలించారు. హిరమండలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.