'జిల్లాలో నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేశాం' - శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్‌తో ముఖాముఖి వార్తలు
మొన్నటివరకు కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో ముందున్న శ్రీకాకుళం జిల్లాలో.. 4 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా వారి కుటుంబసభ్యులకు వైరస్ సోకింది. దీంతో పాతపట్నం ప్రాంతంలో నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేసి.. ఈ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ప్రత్యేక వైద్య బృందాల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని తాజా పరిస్థితిపై కలెక్టర్ నివాస్‌తో మా ప్రతినిథి ఈశ్వర్ ముఖాముఖి.
శ్రీకాకుళం జిల్లా కలెక్టరుతో ముఖాముఖి
.