ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసన్నపేట మండలంలో అక్రమ మద్యం పట్టివేత - Illegal alcohol confiscation in srikakulam district

ఒడిశా నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని నరసన్నపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈకేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.

Illegal alcohol confiscation at narsannapeta srikakulam district
నరసన్నపేట మండలంలో అక్రమ మద్యం పట్టివేత

By

Published : Jul 25, 2020, 9:38 AM IST

శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం, మడపాం టోల్గేట్ వద్ద శుక్రవారం పోలీసులు తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న 46 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని బ్రహ్మపురం నుంచి శ్రీకాకుళం ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. ఈ కేసులో శ్రీకాకుళానికి చెందిన గురునాథ్, పలాసకు చెందిన లక్ష్మణరావులను అరెస్టు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

ఇదీ చదవండి: 'నా ఇష్టం- నా పాలన అంటే... ఎదురుదెబ్బలే'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details