శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి కుండపోతగా కురుస్తుండడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పట్టణంలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రహదారులన్నీ జలమయమయ్యాయి.
నరసన్నపేటలో భారీ వర్షం
నరసన్నపేటలో మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఇళ్లలోకి వర్షం నీరు వచ్చి చేరింది. భారీ వర్షం వల్ల ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.
Breaking News