శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం వద్ద ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరి ఒలింపిక్స్ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు... కబడ్డీ, వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్, క్యారమ్స్, అథ్లెటిక్స్, విలువిద్య వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. 520 గిరిజన విద్యార్థులు ఈ పోటీల్లో ప్రతిభను చాటారు.
సీతంపేటలో గిరి ఒలింపిక్స్ క్రీడా పోటీలు ప్రారంభం - గిరి ఒలింపిక్స్ తాజా న్యూస్
శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరి ఒలింపిక్స్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు ఈ ఆటల పోటీలు నిర్వహించనున్నారు.
సీతంపేటలో ప్రారంభమైన గిరి ఒలింపిక్స్ క్రీడా పోటీలు