శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఎ ఆధ్వర్యంలో గిరి ఒలంపిక్స్ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల నుంచి 520 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కమల ఏపీం ఆనంద్ కుమార్ ఈ పోటీలను ప్రారంభించారు. గిరిజన సంక్షేమ పాఠశాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు ఉత్సహంగా పోటీ పడ్డారు. రెండు రోజుల పాటు పోటీలు జరగనున్నాయి.
సీతంపేటలో గిరి ఒలంపిక్స్ క్రీడల పోటీలు ప్రారంభం - Giri Olympics begin in Seethampet
సీతంపేట ఐటీడీఎ పరిధిలో గిరి ఒలంపిక్స్ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉత్సహంగా పాల్గొన్నారు.
సీతంపేటలో గిరి ఒలంపిక్స్ క్రీడల పోటీలు ప్రారంభం