బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఉవ్వెత్తున అలలు ఎగిసి పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరులో నిన్న సాయంత్రం అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పడంతో సాగర తీరంలో ఉన్న మత్స్యకారులు... వలలు, తెప్పలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకొని ప్రాణం గుప్పెట్లో పెట్టకున్నారు. గతేడాది తిత్లీ తుపాను ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న మత్స్యకారలకు ఇప్పుడు ఫొని రాకతో భయాందోళనుకు గురవుతున్నారు.
ఫొని తుపాను భయాందోళనలో మత్స్యకారులు - fishermen
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరులో ఫొని తుపాను వల్ల మత్స్యకారులు భయాందోళనుకు గురవుతున్నారు.
ఫొని తుపాను వల్ల భయాందోళనలో మత్స్యకారులు