ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసన్నపేటలో ఓటరు చైతన్య సదస్సు - ETV

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జ్ఞాన జ్యోతి విద్యాసంస్థల్లో ఓటరు చైతన్య సదస్సు నిర్వహించారు. ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో  ఓటుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

By

Published : Mar 28, 2019, 10:06 PM IST

జ్ఞాన జ్యోతి విద్యాసంస్థల్లోఓటరు చైతన్య సదస్సు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట జ్ఞాన జ్యోతి విద్యాసంస్థల్లోఓటరు చైతన్య సదస్సు జరిగింది. ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక రిటర్నింగ్ అధికారిహాజరయ్యారు.ఓటు హక్కు వినియోగంపైకళాశాల ప్రిన్సిపాల్ వివరించారు. పలువురు యువకులు ఓటు హక్కు ఆవశ్యకతను తెలిపారు.

ఇవి చదవండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details