శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని ఏనుగుల గుంపు సంచారంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. భామిని మండలం కేసర, కొసలి, ఘనసరా తదితర గ్రామీణ ప్రాంతాల్లో గత 45 రోజులుగా సంచరిస్తున్నాయి.
చర్యలు తీసుకోవాలి..

ఆదివారం రాత్రి కీసర సమీపంలోకి ఏనుగుల గుంపు రావడంతో గ్రామస్థులు కంటి మీద కునుకులేకుండా గడిపారు. ఏ క్షణం ఏ వైపు వచ్చి నుంచి దాడి చేస్తాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి : హనుమంతుడి జన్మస్థలంపై ఆధారాలతో సిద్ధం కండి: ఈవో