శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో విద్యుత్తు ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం గ్రామ స్థాయిలో జూనియర్ లైన్మెన్పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణపతి తెలిపారు. నియామక బాధ్యతలను డిస్కంలకు అప్పగించిందన్నారు. కార్యక్రమంలో పలువురు విద్యుత్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
విద్యుత్ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశం - srikakulam district
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో విద్యుత్ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. విద్యుత్ లైన్మెన్ పోస్టుల నియామక బాధ్యతలను డిస్కంకు అప్పగించామని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణపతి తెలిపారు.
విద్యుత్ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశం