నరసన్నపేటలో తెదేపా ఇంటింటి ప్రచారం - boggu
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో తెదేపా ప్రచారం జోరందుకుంది. తెలుగుదేశం అభ్యర్థి బొగ్గు రమణమూర్తి ఇంటింటి ప్రచారం చేశారు. తెదేపా ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
నరసన్నపేటలో తెదేపా ఇంటింట ప్రచారం
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో తెదేపా అభ్యర్థి బొగ్గు రమణమూర్తి విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటికీతిరిగి ఓట్లు అభ్యర్తించారు. తెదేపా సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.