ఈనాడు స్పోర్ట్స్ లీగ్ - 2019 పోటీలు శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్నాయి. చిలకలపాలెంలోని శివాని ఇంజినీరింగ్ కళాశాలలో పోటీలు జరిగాయి. ఎన్నారై జూనియర్ కళాశాల శ్రీకాకుళం జట్టు... శ్రీ సాయి జూనియర్ కళాశాల రణస్థలం జట్టుపై గెలిచింది. మహేంద్ర జూనియర్ కళాశాల శ్రీకాకుళం జట్టు... నారాయణ జూనియర్ కళాశాల శ్రీకాకుళంపై విజయం సాధించింది. చివరిగా జరిగిన మ్యాచ్లో ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాల భామిని జట్టు... రాజీవ్ గాంధీ ట్రిబుల్ ఐటీ ఎచ్చెర్ల జట్టుపై విజయాన్ని సొంతం చేసుకుంది.
శివాని ఇంజినీరింగ్ కళాశాలలో హోరాహోరీ పోరు - శివాని ఇంజనీరింగ్ కళాశాలలో హోరాహోరీ పోరు వార్తలు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ - 2019 ఐదో రోజు పోటీలు సందడిగా జరిగాయి.
శివాని ఇంజనీరింగ్ కళాశాలలో హోరాహోరీ పోరు