ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దాతలు ముందుకొచ్చి సహాయం అందిచాలి'

కరోనా వైరస్ నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేదలకు శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఎమ్మెల్యే విశ్వాస కళావతి కూరగాయలు పంపిణీ చేశారు. దాతలు ముందుకొచ్చి పేదలకు సహాయాన్ని అందించాలని కోరారు.

Distributed  vegetables at palakonda in srikakulam
శ్రీకాకుళంలోని పాలకొండ వద్ద కూరగాయలను పంపిణీ

By

Published : Apr 6, 2020, 2:28 PM IST

లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ప్రజా ప్రతినిధులు సహాయాన్ని అందిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఎమ్మెల్యే విశ్వాస కళావతి కూరగాయలు పంపిణీ చేశారు. డీసీసీ అధ్యక్షులు పాలవలస విక్రాంత్ శ్రీకాకుళం నగర పంచాయతీ పరిధిలోని 19వ వార్డులో 500 గృహాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆర్డీఓ టీవీఎస్ కుమార్, కమిషనర్ పుష్పనాదం తదితరులు పాల్గొన్నారు. పేదలకు సహాయానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details