శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారంతో పాటు కార్తిక పౌర్ణమి కావడంతో అధిక సంఖ్యలో సూర్య భగవానుడిని దర్శించుకునేందుకు వచ్చారు. దీపారాధనలతో ఆలయ ప్రాంగణాలు కళకళలాడుతున్నాయి. భక్తులతో క్యూలైన్లు బారులు తీరాయి.
అరసవల్లి సూర్యనారాయణ దేవాలయానికి భక్తుల తాకిడి - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. సెలవురోజుతో పాటు కార్తిక పౌర్ణమి కారణంగా స్వామి వారిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
సూర్యనారాయణ దేవాలయానికి భక్తుల తాకిడి