Deputy CM Dharmana: ఉపాధి హామీ పనులపై ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతుల పాలిట ఉపాధి హామీ పనులు శాపంగా మారాయన్న ఆయన... వ్యవసాయ రంగానికి ఉపాధి పనులు అడ్డంకిగా మారాయని ఆక్షేపించారు. ఉపాధి హామీ కూలీలు పనికి వెళ్లినా... ఏ పనీ చేయకుండా కాలక్షేపం చేస్తున్నారన్నారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం సైరిగాంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
వ్యవసాయ రంగానికి.. ఉపాధి పనులు అడ్డంకిగా మారాయి: ధర్మాన కృష్ణదాస్ - Deputy CM Dharmana in srikakulam
Deputy CM Dharmana: వ్యవసాయ రంగానికి ఉపాధి పనులు అడ్డంకిగా మారాయని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం సైరిగాంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
వ్యవసాయ రంగానికి.. ఉపాధి పనులు అడ్డంకిగా మారాయి