శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం సారథి గ్రామంలో వినూత్నంగా వినాయకుని విగ్రహం ఏర్పాటు చేశారు. మొక్కజొన్న గింజలతో గణనాథుడిని తయారు చేశారు. లక్ష మొక్కజొన్న గింజలతో పర్యావరణ పరిరక్షణలో భాగంగా గణపతి బొమ్మను రూపొందించారు. మొక్కజొన్న వినాయకుడు అందర్నీ ఆకట్టుకుంటున్నాడు.
మొక్కులందుకుంటున్న.. మొక్కజొన్న వినాయకుడు - vinayaka
శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం సారథి గ్రామంలో వినూత్నంగా ఏర్పాటు చేసిన మొక్కజొన్న గింజల వినాయకుడు అందర్నీ ఆకట్టుకుంటున్నాడు
మొక్కులందుకుంటున్న మొక్కజొన్న వినాయకుడు