ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 25, 2020, 3:26 PM IST

ETV Bharat / state

నరసన్నపేట ప్రభుత్వ కళాశాలలో ఘనంగా కల్చరల్ ఫెస్ట్

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఇంటర్ కాలేజియేట్ కల్చరల్ ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు. అంతర్ కళాశాలల నృత్య, గేయాల పోటీలను అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఎన్​ఎస్​ఎస్ జిల్లా కో - ఆర్డినేటర్ అనురాధ ప్రారంభించారు. ఈ పోటీల్లో పలు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి.

నరసన్నపేట ప్రభుత్వ కళాశాలలో ఘనంగా కల్చరల్ ఫెస్ట్
నరసన్నపేట ప్రభుత్వ కళాశాలలో ఘనంగా కల్చరల్ ఫెస్ట్

ప్రభుత్వ కళాశాలలో ఘనంగా కల్చరల్ ఫెస్ట్

ఇదీ చూడండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details