శ్రీకాకుళం జిల్లాలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానంలో సీఎం కప్ రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ క్రీడలను మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. పురుషులు, మహిళల విభాగాల్లో ఈరోజు నుంచి 23వ తేదీ వరకు వాలీబాల్ ఆడనున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన వాలీబాల్ క్రీడాకారులు పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రులు తెలిపారు.
శ్రీకాకుళంలో సీఎం కప్ వాలీబాల్ పోటీలు
శ్రీకాకుళం జిల్లాలో సీఎం కప్ రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌ను మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. టోర్నమెంట్‌లో 13 జిల్లాలకు చెందిన వాలీబాల్ క్రీడాకారులు పాల్గొన్నారు.
శ్రీకాకుళంలో సీఎం కప్ వాలీబాల్ పోటీలు