శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని దక్షిణ ముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి నిర్వహించిన చిన్నారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. హనుమన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా.. ప్రధాన అర్చకులు దాకమర్రి సూర్యారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివ నృత్య నికేతన్ ఆధ్వర్యంలో చిన్నారులు నిర్వహించిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన - శ్రీకాకుళం జిల్లా
హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా..శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన చిన్నారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.
ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన