శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్ స్టేషన్‌ను చాకిపల్లి గ్రామస్థులు ముట్టడించారు. మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్‌ను అన్యాయంగా అరెస్టు చేశారంటూ నిరసన వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించారు. గ్రామ వాలంటీర్లపై దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పింఛన్లు తొలగించారని చెబితే తప్పుడు కేసులు పెడుతున్నారని గ్రామస్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టెక్కలి పోలీస్‌స్టేషన్ ముందు చాకిపల్లివాసుల ఆందోళన - srikakulam
శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్‌స్టేషన్ ముందు చాకిపల్లి గ్రామస్థులు బైఠాయించారు. మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్‌ను అన్యాయంగా అరెస్టు చేశారంటూ నిరసన వ్యక్తం చేశారు
టెక్కలి పోలీస్‌స్టేషన్ ముందు చాకిపల్లివాసుల ఆందోళన