శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆదివారం ఉదయం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటిటికీ వెళ్లి గుర్తింపు కార్డులను పరిశీలించారు. ధ్రువపత్రాలు లేని ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.శ్రీకాకుళం డీఎస్పీ శ్రీనివాస చక్రవర్తి ఆధ్వర్యంలో వంద మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు.
నరసన్నపేటలో పోలీసుల కార్డెన్ సెర్చ్ - srikakulam district
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
నరసన్నపేటలో పోలీసుల కార్డన్ సెర్చ్