ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంక్షేమం కావాలంటే భాజపా రావాలి! - bjp

కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు కావాలంటే భాజపానే గెలిపించాలంటూ పాలకొండ నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి సునీత ప్రజలను కోరారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.

పాలకొండలో ప్రచారం చేసిన భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి సునీత

By

Published : Mar 27, 2019, 1:01 PM IST

పాలకొండలో ప్రచారం చేసిన భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి సునీత
శ్రీకాకుళం జిల్లా పాలకొండ భాజపా అభ్యర్థి సునీత ముమ్మర ప్రచారం చేశారు. నరేంద్రమోదీ అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు రూపొందించారని ఓటర్లకు ఆమె చెప్పారు.రాష్ట్రంలో తమను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు.

ఇవీ చూడండి.

ABOUT THE AUTHOR

...view details