ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అచ్చెన్నాయుడు దేశం విడిచి వెళ్లేంత ఆర్ధిక నేరస్థుడు కాదు' - bjp leader vishnu kumar raju

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పట్ల పోలీసులు అత్యంత ఆటవికంగా ప్రవర్తించారని భాజపా నేత విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు.

bjp leader vishnu kumar raju
భాజపా నేత విష్ణుకుమార్ రాజు

By

Published : Jun 15, 2020, 6:32 PM IST

భాజపా నేత విష్ణుకుమార్ రాజు

మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అనిశా అధికారులు అత్యంత దారుణంగా తీసుకువెళ్లారని భాజపా నేత విష్ణు కుమార్‌రాజు మండిపడ్డారు. పోలీసులు గోడ దూకి వెళ్ళడం సరైన పద్ధతి కాదని విష్ణు కుమార్‌రాజు అన్నారు.

అచ్చెన్నాయుడు టెర్రరిస్ట్, సంఘ విద్రోహ శక్తి కాదని... దేశాన్ని విడిచిపోయే ఆర్ధిక నేరస్థుడు అంతకంటే కాదన్నారు. అచ్చెన్నాయుడు పట్ల పోలీసుల ప్రవర్తించిన తీరును తాము నిరసిస్తున్నామని అన్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details