శ్రీకాకుళం ఆర్అండ్బీ బంగ్లాలో బీసీ కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం అన్ని రకాలుగా శ్రమిస్తున్న వారిని గుర్తించి... వారికి ఉన్నత పదవులు కల్పిస్తున్నామని ఆయన అన్నారు. బీసీలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించాలని కృష్ణదాస్ పేర్కొన్నారు. త్వరలో జిల్లాలో అభినందన సభ ఏర్పాటుకు నిర్ణయించామని ఆయన తెలిపారు.
శ్రీకాకుళంలో బీసీ కార్పొరేషన్లు, డైరెక్టర్ల సమావేశం - srikakulam latest news
శ్రీకాకుళం ఆర్అండ్బీ బంగ్లాలో బీసీ కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు.
శ్రీకాకుళంలో బీసీ కార్పొరేషన్లు, డైరక్టర్ల సమావేశం