ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బయట దొరికిన.. ఓటు వేసిన బ్యాలెట్ పత్రాలు! - బయట దొరికిన.. ఓటు వేసిన బ్యాలెట్ పత్రాలు!

శ్రీకాకుళం జిల్లా ఎల్‌.ఎన్‌.పేట గ్రామ పంచాయతీ పోలింగ్ స్టేషన్ వద్ద ఓటు హక్కు వినియోగించుకున్న బ్యాలెట్ పత్రాలు బయటపడ్డాయి. ఈ విషయంపై ఎన్నికల సంఘం, కలెక్టర్‌కు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు.

BAYLAT PAPERS OUT SIDE
BAYLAT PAPERS OUT SIDE

By

Published : Feb 11, 2021, 11:53 AM IST

గ్రామస్థులు ఓటుహక్కు వినియోగించుకున్న బ్యాలెట్‌ పత్రాలు రోడ్డుపై పడిఉండటం శ్రీకాకుళం జిల్లా ఎల్‌.ఎన్‌.పేట గ్రామ పంచాయతీలో కలకలం రేపింది. తెదేపా బలపరిచిన అభ్యర్థి గుర్తైన... ఉంగరానికి ఓటు వేసిన బ్యాలెట్ పత్రాలుగా వాటిని గుర్తించారు. ఎల్ఎన్ పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ నిర్వహించగా... అక్కడి విద్యార్థులకే ఆయా బ్యాలెట్ పత్రాలు దొరికాయి. ఎన్నికల అధికారులు పోలింగ్‌ మళ్లీ నిర్వహించాలని అభ్యర్థి డిమాండ్‌ చేశారు.

బయట దొరికిన.. ఓటు వేసిన బ్యాలెట్ పత్రాలు!

ABOUT THE AUTHOR

...view details