శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం గడిముడిదాం గ్రామంలోని బెల్టుషాపులుపై పోలీసులు దాడులు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 203 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
బెల్టు షాపులపై వరుస దాడులు
By
Published : Mar 14, 2019, 3:34 PM IST
బెల్టు షాపులపై వరుస దాడులు
శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం గడిముడిదాం గ్రామంలోని బెల్టుషాపులుపై పోలీసులు దాడులు చేశారు. ఇద్దరు నిందితులనుఅదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి అక్రమంగా నిల్వ ఉంచిన 203 లిక్కర్ సీసాలను స్వాధీనం చేసుకున్నామనిరాజాం సీఐ జీ.వి. రమణ తెలిపారు. పండ్ల రసం డబ్బాలలో మద్యం విక్రయిస్తున్నారని సీఐ పేర్కొన్నారు. ఎన్నికల నియమాలను ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.