ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులకు మద్దతు..ఆశావర్కర్ల యూనియన్​ ధర్నా - శ్రీకాకుళంలో ఆశావర్కర్ల యూనియర్ ఆధ్వర్యంలో ధర్నా

శ్రీకాకుళం జిల్లా ఏడు రోడ్ల కూడలి వద్ద ఆశావర్కర్ల యూనియన్​ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతిస్తున్నట్లు వారు తెలిపారు. రైతులకు అన్యాయం జరిగే విధంగా ఉన్న వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

asha workers union protest in srikakulam suppoting farmers
రైతులకు మద్దతుగా ఆశావర్కర్ల యూనియర్ ఆధ్వర్యంలో ధర్నా

By

Published : Dec 4, 2020, 5:59 PM IST

దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా.. శ్రీకాకుళం జిల్లా ఏడు రోడ్ల కూడలి వద్ద ఆశావర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దేశ రాజధానిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా... రైతులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. రైతు మనుగడను దెబ్బతీసే మూడు వ్యవసాయ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details